Teenmaar Mallanna Press Meet LIVE | Graduate MLC Election Results 2021 | V6 News



Teenmaar Mallanna Press Meet LIVE | Graduate MLC Election Outcomes 2021 | V6 Information టీఆర్ఎస్ గెలుపు..మల్లన్న తోపు | లీటర్ పెట్రోల్ 160 …

Related Posts

40 thoughts on “Teenmaar Mallanna Press Meet LIVE | Graduate MLC Election Results 2021 | V6 News

  1. ఉద్యోగులు ఎవరు వేయలేదు మొత్తం trs కి వేశారు

  2. ఈ మీడియా పాల్త్ గాళ్లకు ఎందుకు టైం ఇచ్చారు మీ ఎనర్జీ వెస్ట్

  3. ✍️ *హాట్సాఫ్ మల్లన్న*👏

    నీకు రాజకీయ నేపథ్యం లేదు తాతల తండ్రుల వారసత్వం లేదు పార్టీ లేదు ప్రజలు నీ వెంట ఉన్నారు అన్న నమ్మకం లేదు లక్షల్లో కార్యకర్తలు లేరు వేలల్లో ప్రజా ప్రతినిధులు లేరు నీవెంట ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు మంత్రులు లేరు మంది లేరు మార్బలం లేదు చుట్టూ తుపాకులు లేవు కులం బలం లేదు అంగ బలం లేదు ఆర్థిక బలం లేదు బంధువర్గం లేదు బాధల్లో ఓదార్చే వారు లేరు…కేవలం మదమెక్కిన రాజకీయ మత్త గజాల అహంకారాన్ని అవినీతినీ అడుగడుగున ఎండగట్టి ఏకి పారవేసే వాక్చాతుర్యం గుప్పెడంత గుండె బలమే తప్ప.
    "హాట్సాఫ్ మల్లన్న"

    ఓడి గెలిచావు పోరాడి నిలిచావు రాజకీయం అనేది ఎవడబ్బ సొత్తు కాదు సామాన్యుడు కూడా ఎదగవచ్చు ప్రజల గుండెల్లో ఒదగ వచ్చు అని నిరూపించావు అసెంబ్లీ మెట్ల దగ్గరే ఆగిపోయారవు అంతులేని గుండెల్లో ఆరాధ్యుడిగా నిలిచిపోయావు.
    "హ్యాట్సాఫ్ మల్లన్న"

    బిసి బిడ్డవు బలహీనవర్గాల బంధువు దళిత వర్గాల ధాతువు మా 39 సంవత్సరాల ముద్దుబిడ్డవు నిన్ను మా కడుపులో దాచుకుంటాం కళ్ళల్లో పెట్టుకుంటాం అణగారిన వర్గాల ప్రతినిధిగా ఆరాధిస్తాం.
    "హాట్సాఫ్ మల్లన్న"

  4. ఎందరో మహానుభావులు. మనస్సు కలిసిన స్వచ్ఛమైన మసుగల మా మల్లన్న
    నువ్వు నా అంబెడ్కర్ వు.
    జర్నలిస్టు news వాలు ఇకనైనా నిజాలు రాయండి.

    దమ్ము ధైరం ఉన్న మా మల్లన్న కు వందనాలు. ప్రతి వ్యక్తి ప్రశ్నించే వ్యక్తిగా మారాలి. ఈ సమాజంలో కుళ్లును ఏరి పరేయడానికే నువు పుట్టవు . మా పేదల బతుకులను మార్చడానికె నువు పుట్టవు.

    ప్రగతి భవన్ బద్దలు కొట్టే రోజు త్వరలోనే ఉంది .

  5. Your voice is heard. I II samanudipy Natioal parties yuddam theda . ? . MLC RESULTS HOW GOV WILL DECLARE D RESULT ONE VAN UNDERSTSN MALLANNAKI EX WHOULD HAVE GIVEN CHANCE. BUT KCR NEVER WANT IS D RESULT

  6. Vijayam Mallanna neede, jai ho Theenmar Mallanna.prajalu nivente vuntaru, evala political leader kavante dabbu avasaram kadu praja gonthu eppatikaina gelustadi ani mee dwara nerchukuntunnam

  7. jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai TRS jai kcr

  8. Anna neevu odipoledu, you are not would be M L C anna you should be C M in our Telagana thank you, God bless you.

  9. Ethaniki ethani venta vunna vallaku ahankaramu yekkuva vunnadi 63 percent naka nake ani cheppadu anni bhootakapu matalu nuvvu yemi cheyalevu nee ninchi yemi kadu

  10. అన్న మావూరికి వచ్చి 50000పంచిల్లు టి ఆర్ ఎస్ నాయకులు అయన మల్లన్న జై అన్నారు

  11. చదువుకున్నోళ్ల ఓట్లు సన్నాసి ఓట్లు అయినాయి ఎం చేద్దాం 😟

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *