MLA Roja Sensational Comments on YCP leaders | CM Jagan | TV5 News



MLA Roja Sensational Feedback on YCP leaders | CM Jagan | TV5 Information TV5 Information is Telugu Dwell information which provides 24 Hours Dwell Information protecting politics …

Related Posts

34 thoughts on “MLA Roja Sensational Comments on YCP leaders | CM Jagan | TV5 News

  1. రైతులపై ఈమె మాట్లాడిన మాటలకు బహామతి ఇది.. ఇప్పుడు మొదలైంది ఇంకా చాలా చాలా చూడాలి రోజా..

  2. Illane Raghu Ram Krishna Raju chepparu kadha kondharu Jagan garini divert chesthu party peru ni Jagan image damage chesthunnaru ani. Ippudu Roja garu.

  3. Roja You mean 4 lakh‘s jobs hahaaaa hahahaha joke of the year. There is no guarantee no security for his CM job what kind of jobs he can give us.

  4. నగరి లో నీ కెప్పుడు గౌరం లేదు ఇంకెప్పుడు వేళ్ళకు

  5. Cm ని misleads చేస్తార,,ఐతే cm కి ఏమి తెలియదని మీ అభిప్రాయమా!

  6. జూమ్ నాయుడు పదవిలో వున్నప్పుడు, బీజేపీ భాగస్వామి గా వున్నప్పుడు, నలబై గుడులు కూల్చినా, గోదావరి పుష్కరాల్లో 28 మంది మరణానికి కారకుడైన, దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేయించినా , సింపుల్ గా బీజేపీ వారు ఖండించారు తప్ప మత యాత్ర చెయ్యలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి , నంది విగ్రహం కదుపుతుండగా దొరికిపోయి, భూకాయిస్తున్నాడు మరియు ఓటుకి నోట్ కేస్ లో దొరికినప్పుడు భేదిరించి నట్టు , బెదిరిస్తున్నాడు. అయినా బీజేపీ ఒక్క మాట మాట్లాడడం లేదు. కారణం బీజేపీ వారి బలహీనత జూమ్ బాబు చేతిలోన్నా ఉండాలి లేక ఇద్దరు కుంభక్కు అయివుండలి. ఇవన్నీ వదిలేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, బొల్లి బాబు మరియు ప్యాకేజి నాయుడు యాత్రలు చెయ్యడం హాస్యంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే బొల్లి బాబుకి పదవి లేక పిచ్చి ఎక్కింది. ప్యాకేజీ కాసేపు కూమ్యూనిస్ట్ అంటాడు, కాసేపు టీడీపీ అంటాడు, కాసేపు బీజేపీ అంటాడు పాపం నిలకడలేని మనిషి.

  7. ఈమె కు జబర్దస్త్ షో కి ఉన్నా ప్రేమ,,,, నగరి ప్రజలపై లేదు,,,,, అందుకేనేమో ఈమేకు ఆ ప్రాంత ప్రజలు పట్టీంచుకోవాటం మానేసారు,,,,,, ఈవీడా షోల లిస్ట్,majaka. అత్తతో అత్తమ్మ కూతూరో,,,,, సంక్రాంతి సంబరాలు,,,, (monthly a pestivel వేస్తే అది,) జబర్దస్త్,,,,extraజబర్ధష్థ్,,,,,, బ్రతుకు జట్కబండి,,,,,ఇంకా మొదలైనవి ,,,,అంటే వారనీకి 5days tv shows 1day sunda)holiday ,,,,1 day ప్రజలకు కేటాయించింది,,,,, సరిపోయింది కాదా,,, ప్రజలకు అందుబాటులో లేకపోవడం emergency time లో రాకపోవాడం మన కర్మ

  8. అసెంబ్లీ లో ఈ ల వేసి మాట్లాడవు కదా అమ్మ ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడు

  9. ఆనాడు CBN ని ఆర్ధికంగా సహాయం చేయండి, ఒక మంచి పదవి ఇవ్వండి అని అదుకున్నావు, నీ ఆకలి ని ముందే గ్రహించి నీకు పదవి పార్టీకి చెడ్డ పేరు అని ఇవ్వలేదు.. ఆ ధోఖంతో కాంగ్రెస్ లో చెరువు… iron leg vi… ఇప్పుడు పతివ్రత మాటలు మాట్లాడుతున్నావు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *