Related Posts

34 thoughts on “9 PM | ETV Telugu News | 9th July 2019

  1. పప్పు నువ్వు కూడా మాట్లాడుతున్నావ్ ఒక్కసారి అయినా గెలిచావా చవట జగన్ మగాడు

  2. నువ్వు ఇలాంటి మాటలను మాట్లాడుతూ ఉండాలి బాబు ఎందుకంటే టీడీపీని నీ చేతిలో సర్వనాసనం చయడమే నీ తక్షణ కర్తవ్యం

  3. No1 స్మగ్లెర్ జగన్ అతని ఆస్తులని జప్తుచేసినందుకు ఇవాళ హోదా ఇవ్వని మోదీ తో కుమ్మక్కు అయి కుట్రలు ఇవి cbi దాడులు అతి నీచమైన వ్యక్తి ఈ జగన్, నరేంద్ర మోదీ

  4. ప్రజలు పాలన వదిలేసి ఈ జగన్ చంద్రబాబు మీద సాకులు చెప్పుతాడు ఇప్పుడు అది అంత అవసరమా

  5. మోదీ CBI, ED, IT, ఆకరికి RBI అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడు అధికారం ఉందని ప్రభుత్వం ఏర్పడి చాలారోజులు గడిచాయి కానీ ఒక్క పని కూడా జరగడం లేదు అటు సెంట్రల్ ఇటు స్టేట్ లో

  6. గోదావరి నీటిని అక్కడికి ఇక్కిడికి తరలిస్తామని చెపుతున్నారు అలా చేస్తే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నీరు కోసం ఇబ్బంది పడతారేమో ఆలోచించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *