Related Posts

32 thoughts on “9 PM | ETV Telugu News | 19th May 2019

  1. Mi kulagajji vadhileyandi ra 1st Babu cm ayyi em pikindi ledu again gelavadaniki pakka ycp win avuthundi mi ee tv Ni muskoni inka

  2. Ram Madhav ji said correct….. Andhra CM and Telengana CM wants to be king makers but BJP already have KING (POWERFUL VISIONARY MODIJI). May 23 ki andhariki bomma kanapadatam garuntee. Modi Oka simham. No wave can stop modiji wave at present time.
    On may 23 news will be "India again elected Modi as PM and voters voted with responsibility and India is again in safe hands of development, anti Corruption, good governance"

  3. కులగజ్జి ఛానెల్స్ అన్నీ లగడపాటి సర్వేను అద్భుతంగా ప్రసారం చేస్తున్నాయి!

  4. శకుని లగడపాటి రాజగోపాల్ సర్వేలు ఫేక్ అని తెలంగాణా ఎన్నికలతో రుజువైంది, రేపు ఆంధ్రా లో కూడా లగడపాటి ఆడబోయే శకుని పాత్ర గురుంచి ఆంధ్రా ప్రజలకి ముందే నిజాలు తెలిశాయి. ఇక మీదట, మీ పచ్చ మీడియా ఆగడాలు, మేధావుల ముసుగులో ఒక కులం చేస్తున్న అసత్యాలు, సర్వేల పేరుతో బెట్టింగుల మోసాలు సాగవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు, మీ అబద్దాలు నమ్మే రోజులు పోయాయి. ఇక మిగిలింది చంద్రబాబు & కో ని ఆంధ్రప్రదేశ్ నుండి తరిమెయ్యటమే.

    ఓటుకి నోటు కేసులో తెలంగాణా నుండి ఎలా పారిపోయాడో, ఆంధ్రా లో వచ్చే ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ నుండి అలానే తరిమేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

    బ్యాగులు మోసినోడిని తెలంగాణ ప్రజలు విజ్ఞత చూపి తరిమారు, ఇక బ్యాగులు మోపించినోడినికి ఆంధ్ర ప్రజలు బుద్ధి చేప్పటమే తరువాయి.

  5. లగడపాటి సర్వే వంకర
    –మీడియా సెల్‌నోట్‌

    1. టీడీపీ ఓటమిని గమనించిన తర్వాతే వ్యూహాత్మకంగా లగడపాటి సర్వే.

    2. ఈవీఎంల మీద నేరాన్ని నెట్టేందుకే లగడపాటి సర్వే.

    3. లగడసాటి సర్వే ప్రకారం టీడీపీయే గెలవాల్సి ఉన్నా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందంటే అందుకు కారణం ఈవీఎంలే అంటూ రేపు ఒక వాదనను ఎన్నికల ఫలితాలు ప్రారంభం కాగానే వినిపించే వ్యూహంలో భాగంగానే టీడీపీ లగడపాటిని ముందుకు తోసింది.

    4. టీడీపీ వ్యూహంలో లగడపాటి ఒక పావు కాబట్టే ప్రెస్‌మీట్‌ ప్రారంభం నుంచి చివరి వరకు చంద్రబాబు అద్భుత రాజధాని నిర్మిస్తున్నారని, ప్రాజెక్టులు కడుతున్నారని, కేంద్రం మీద పోరాడుతున్నారని, పరిశ్రమలు తెస్తూ వస్తున్నాడని ఏపీని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాడని చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం చూసిన ఎవరికైనా ఇది నారా రాజగోపాల్‌ సర్వేలా ఉంది తప్ప మరొకటి కాదని అర్థమౌతోంది.

    5. 23న కౌంటింగ్‌ ప్రారంభం అయిన కొద్దిసేపటికే కౌంటింగ్‌ కేంద్రాల్లో, కౌంటింగ్‌ కేంద్రాల వెలుపల కూడా గలభా సృష్టించాల్సిందిగా టీడీపీ ఇప్పటికే తన నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. గెలుస్తామన్న నమ్మకం ఉంటే మీరు ఈ ఫాంలు దాఖలు చేసి కౌంటింగ్‌ను నిలపండి లేదా మరిన్ని కేంద్రాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపును కోరండి అని తెలుగుదేశం పార్టీ ఏకంగా ఒక పుస్తకాన్ని ప్రింట్‌ చేసి తన పోలింగ్‌ ఏజెంట్లకు ఎందుకు పంచుతున్నదన్నది అందరూ ఆలోచించాలి.

    6. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని ప్రజలే తిరస్కరించారని అర్థమైతే టీడీపీకి, బాబుకు ఇక భవిష్యత్‌ ఉండదు. టీడీపీలో ముసలం పుడుతుంది. టీడీపీ అంతర్థానమౌతుంది. రాబోయే జడ్పీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నాటికే టీడీపీ పూర్తిగా నాయకులు, కార్యకర్తలు లేని పార్టీగా తయారవుతుందన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది. దాని నుంచి తప్పించుకునేందుకే ఈవీఎంల మీద నేరాన్ని నెట్టివేయాలని చంద్రబాబు గత రెండు నెలలుగా ప్రయత్నించటం అందరికీ తెల్సిందే.

    7. లగడపాటి సర్వేని ఎగ్జిట్‌పోల్స్‌కు ముందు రోజు ఎందుకు ఇచ్చారన్నది అందరూ ఆలోచించాలి. ఎందుకు అంటే 1. టీడీపీ తరుపున బెట్టింగ్‌లు కాయించేందుకు. 2. కౌంటింగ్‌ తర్వాత తమ ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పేందుకు.

    8. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్న చంద్రబాబుకు, లగడపాటికి కూడా 23 తర్వాత పరాభవం తప్పదు. ఆపరేషన్‌ గరుడ అంటూ చంద్రబాబుతో కలిసి పురాణం రచించిన శివాజీకి, రవిప్రకాష్‌కి పట్టిన గతే లగడపాటికి కూడా పట్టబోతోంది.

  6. ఇక్కడ జనం సైకిలెక్కబోతున్నారు – లగడపాటి
    సైకిలు గుర్తుకు ఓటేస్తే మనల్ని మనం ఉరి తీసుకొన్నట్లే – నారా లోకేష్ (బాల వాక్కు)
    *** *** *** *** *** ***
    సర్వే పేరుతో లగడపాటి చేయబోతున్న హడావుడి (మీడియాలో) ఏ పార్టీ ప్రయోజనాల కోసమే అందరికీ తెలుసు. ఎన్నికల ముందు ఇలాంటి బొంకుల సర్వే చేస్తే కొందరైనా నమ్మే అవకాశం ఉంది. సరిగ్గా నాలుగు రోజుల్లో అసలైన ఫలితాలు రాబోతున్నాయి. అంతలోనే లగడపాటి ఎక్సిట్ సర్వే పేరుతో ఎందుకు రాష్ట్రాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు? మొన్నటికి మొన్న తెలంగాణాలో ఈయన గారి సర్వే ఎంతగా అభాసుపాలయ్యిందో చూసాం. ఫలితాల తరువాత కనీసం మీడియా ముందుకు కూడా రాలేక ముఖం చాటేసిన ఇతను మళ్లీ ఎందుకు ఇప్పుడు సోది చెప్పడానికి బయలుదేరాడు?

    రాబోయేది జగన్ ప్రభుత్వమే అని ఫిక్సయిపోయిన చాలామంది తెదేపా నాయకులు ఆల్రెడీ జగన్ తో 'టచ్'లోకెళ్లిపోయారని టాక్. జగన్ కూడా అందరికీ గ్రీన్ సిగ్నల్ చూపకపోయినా ఫలితాల వెల్లడి వరకూ రెడ్ సిగ్నల్ చూపకూడదు అని నిర్ణయించుకొన్నాడట. దీంతో తెదేపా కీలక నాయకులందరూ తమ ప్రయోజనాల కోసం వైకాపాలోకి జంప్ అయిపోవచ్చని ఒకింత ఆశావాద దృక్పథంతోనే ఉన్నారట. అయితే ఏపీలో కూడా తెలంగాణాలోలా తెదేపా పరిస్థితి కుక్కలు చించిన విస్తరి ఔతుందని గ్రహించిన చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు పూనుకొని ఎక్సిట్ సర్వే పేరుతో లగడపాటితో ఇలాంటి విన్యాసాలకు తెరలేపాడు. ఫలితాలు తెదేపాకు అనుకూలంగా ఉండబోతున్నాయని బొంకించడం ద్వారా వలసలకు తాత్కాలికంగా బ్రేక్ వేయవచ్చు అనేది బాబు ప్లాన్. ఫలితాల తర్వాత టీడీపీ నాయకులకు వైకాపాలో అంత సులువుగా ఎంట్రీ దొరక్కపోవచ్చు. ఫలితాల్లో స్పష్టత వచ్చాక, తీరా హంగ్ ఫలితం వస్తే తప్ప, టీడీపీ వారికి వైకాపాలో నో ఎంట్రీ… ఎందుకంటే జగన్ కేసీఆర్ లాంటి రాజకీయాలను చేయడు. అందులో సందేహం లేదు. ఒకవేళ హంగ్ ఫలితం వస్తే చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలకు గాలం వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా తెదేపా ఎత్తిపోకుండా కాపాడుకొనేందుకు చంద్రబాబు వేసిన ఎత్తులో భాగంగానే లగడపాటి సర్వే ఉండబోతోంది. దీనికి ఎల్లో మీడియా విశేషమైన ప్రాచుర్యం కల్పిస్తుంది అనేది ఎరిగిందే. ఇది ముమ్మాటికీ తెదేపా నాయకులను ప్రభావితం చేయడానికే తప్ప ప్రజలను కాదు.

    కొందరు లగడపాటి సర్వే బెట్టింగ్ రాయుళ్లలో విశ్వాసం నింపడానికి అని అంటున్నారు. దాన్ని కూడా పూర్తిగా కొట్టి పారేయలేం. ఎలా చూసినా చంద్రబాబును రాబోయే గండం నుండీ గట్టెక్కించే ప్రయత్నమే ఈ సర్వే ఉద్దేశ్యం అని చెప్పొచ్చు. దాని కోసం లగడపాటి మీద ప్రజలకు అంతోయింతో ఉన్న నమ్మకాన్ని పూర్తిగా అమ్ముకొంటున్నాడు.

  7. ప్రెస్ మీట్ కి ముందు బుద్దా వెంకన్న తో అరగంట ఎం చేశారు లగడపాటి గారు…టైల్స్ వేస్తున్నారు అంటగా.. పద్మ హ్యాపీ నా…🤣🤣🤣🤣

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *