Related Posts

21 thoughts on “9 PM | ETV Telugu News | 18th February 2019

  1. Stupid news kanisam ippudaina dhesabakthi chupinchara miru.yeppudu chetha rajakiyalena.Modhata sarihadhuloni parasthithi cheppi aa tharuvatha edhaina cheppandi.

  2. మోదీగారు ఆరువేలు ఒక్కసారి ఆ వే రూపాలతో సరిపోదు లో ఇంకా

  3. కొడుకు లోకేష్ మీద ఒట్టు వేసి మాట తప్పిన బాబు -లక్ష్మి పార్వతి
    1993 కర్నూలు ఉప ఎన్నికలో టిడిపి ఓటమికి చంద్రబాబే యత్నించారని ఫిర్యాదు వస్తే పార్టీలోనే ఉండవద్దని చంద్రబాబుకు ఎన్టీఆర్ చెప్పారు. దాంతో ఎన్టీఆర్ ను తిరిగి ప్రసన్నం చేసుకోవడానికి ప్రముఖ లాయర్ రామచంద్రరావు ద్వారా నా వద్దకు వచ్చి అత్తా సహాయం చేయి అని బ్రతిమాలాడు

    అయితే పార్టీకి ద్రోహం చేయనని ఒట్టు వేయాలని నేను అడిగితె అందుకు చంద్రబాబు కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నా , ఎన్టీఆర్ కు నష్టం చేయనని ఒట్టేసాడు

    కాని ఆ తర్వాత ప్రమాణాలు, ఒట్లు తీసి పక్కన బెట్టి సొంత మామకే వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్నాడు

    ఇది నిజం అని నేను నా కుమారుడుపై ప్రమాణం చేసి చెబుతున్నా .చంద్రబాబు దీనిని కాదనగలరా అని ఆమె సవాల్ చేశారు.

  4. ఏమయ్యా చంద్రబాబు గారూ,,,,,,
    మీరు ప్రత్యేక హోదా కాకుండా, ప్రత్యేక ప్యాకేజీ అడిగితే ఇదే తడువుగా మోడీ గారు ప్యాకేజీ ప్రకటిస్తే, మీరు పబ్లిక్ మీటింగ్ లలో ఫోన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు, వెంకయ్యనాయుడు గారని ఊరేగించి సన్మానాలు చేశారు, మీ అవినీతి మీద సిబిఐ దాడులు చేస్తాయనే తెలిసి పొత్తు రద్దు చేసుకుని,నల్ల షర్ట్ వేసుకుని అసెంబ్లీలో రక్తం మరగబెట్టి, మోడీ గో బ్యాక్ అని హోర్డింగులు వేయిస్తే నమ్మేయడానికి మేము వెర్రివాళ్ళమా సర్?.

  5. ఎన్నికల ముందు డబ్బు పందారాలు చేస్తూ
    ఖజానా ఖాళీ చేస్తుంటే చోద్యం చూస్తున్న వ్యవస్థలు!
    భారత రాజ్యాంగాన్ని,ఎన్నికల నియమాలని
    బాగా రిపేరు చేయాల్సి ఉంది.
    ఈ లోపభూఇష్ట నియమాలే
    రక్తబీజ రాకసులకు ఆయుధాలు!
    పైసా కోసం పది రూకలు వదిలేసే
    పేదప్రజలే వారికి రధాలు!
    భారతానికి ఇంటా బయటా ఇలా శత్రువులే!
    బయట అశాంతి సృష్టించే ఉగ్రవాదులు…
    ఇంట అధికారం కోసం ఈ ఉచిత వాదులు…
    ఒకరిది ప్రాణ విధ్వంసం..
    మరొకరిది ఆర్ధిక విధ్వంసం…
    రెండూ కష్ట నష్ట దాయకమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *