7PM | Ghantaravam | News Headlines | 20th April 2020 | ETV Andhra Pradesh



7PM | Ghantaravam | Information Headlines | 20th April 2020 | ETV Andhra Pradesh #EtvAndhraPradesh #NewsHeadlines.

Related Posts

26 thoughts on “7PM | Ghantaravam | News Headlines | 20th April 2020 | ETV Andhra Pradesh

  1. Jagan ki siggu ledhu. AP janalaki enthuku tikka lesi vesaro EE 420 tuglak gaadiki votlu. Appati nundi AP lo no development.
    No Amaravathi
    No anna canteen
    No polavaram.
    No development

  2. చంద్రబాబు గారికి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు…
    బాబు గారు మీరు గత ఎలక్షన్లకు కేవలం కొన్ని నెలలకు ముందుగా అన్నా కేంటీన్లు పెట్టడం వలన మీ చిత్తశుద్ధిని మీ పార్టీ వాళ్ళతో సహా ఎవ్వరూ నమ్మలేదు.
    ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణం ఏదో ఒక కారణం చెప్పి ఎత్తేస్తారని మీ పార్టీతో సహా అందరూ అనుకున్నారు.
    అందుకు సాక్ష్యం మీరు కొన్ని నెలల అన్నా కేంటీన్ల బిల్లులను బకాయి పెట్టడమే.
    అవసరానికి మించి అంటే ఆరు రెట్లకు ఎక్కువగా కేంటీన్లలో ఓ MP గారి బ్యాటరీలను హెచ్చు ధరలకు బిగించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
    జనాలు ఇప్పుడిప్పుడే వాటిని కాస్త మరచి పోతున్నారు. మళ్ళీ మీరు వాటిని గుర్తు చేస్తే మీకే నష్టం వాటిల్లుతుంది. కావున వచ్చే ఎన్నికల వరకూ కాస్త ఆగి అప్పుడు మీ ఎన్నికల వాగ్దానంగా ప్రజలకు చెప్పండి. అధికారం లోకి వస్తే తప్పక అమలు చేస్తామని. అప్పుడు మీకు తప్పక మంచి ఫలితాలు చేజిక్కుతాయి.

  3. Still usung zoom after instructions from government 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ some people will never change

  4. Yilanti apadha samayam lo yi kullu rajakiyalu yemto..veellaki prajala pranalu poyina parvaledhu, padhavulu unte chalu..

  5. గత పాలకులను కించపరచొద్దు అన్న బాబు.
    ఔరంగజేబుని ఒకలా గుర్తుంచుకుంటాం.
    శ్రీకృష్ణదేవరాయలును ఇంకోలా గుర్తుకు తెచ్చుకుంటాం. బేధం అర్ధం అయిందా?

  6. కాణిపాకం లో ప్రమాణం చేస్తావా వాడు పాషండ రెడ్డి కన్నా!

  7. This is a nirantara prakriya. Elections pettandi. AP lo virus chaala takuva vere state compare chesthe. South Korea ni follow avudham… election petti ekapaksham ga gelchkundaam.

  8. Avadi pichi vaadiki aanandham, averiki vaare Yamuna theere
    Chinnapudu amma annam thinakapothe buuchodu vastadu ani pillalaki chebuthundhi . Eppudu nijamgaane vasthunadu corona ruupamlo. Ala undi mana parishithi.

  9. A1 Cmaba ,A2 kanna dhondhu dondhu bachi vellu nethuluchebutharu verri Pushpalu🌹……🤮🤮🤮🤮🤮🤮🤮🤮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *