Related Posts

49 thoughts on “5 Minutes 25 Headlines | hmtv Telugu News

  1. While combating with Covid-19, Ignorance on Indian Ayurvedha is social crime. Social distancing alone can't offer relief from, unless we fight it with an integrated medicine by Indian Ayurvedha+ Allopathy together, until vaccine developed..Prof.PC Reddy

  2. Allah hi Allah Kiya Karo dukh na kisi ko diya Karo please.
    Time to be humble spiritual and helpful for poor 💔 people 🙏❤️
    Please stay home stay safe 😘🙏❤️

  3. Please follow directions from the Government and Doctors 🙏❤️🙏
    We all need to repent from all the lifetime paap cruelty Sins.
    We all need to ask forgiveness from Almighty Allah.

  4. కుమారస్వామి పెరుకే రాజకీయ నేత. ప్రజా ప్రతినిధిగా లక్షణాలు లేవని గ్రహించిన కన్నడిగులు.ప్రజలకు చెప్పడానికే ఈ నీతులు, చట్టాలు, రాజ్యాంగం. మాకు వర్తించవు అని నిస్సిగ్గుగా చేతలతో చెప్పిన తండ్రిని మించిన తనయుడు కుమారప్పన్.

  5. Ayya AP lo virus lakka lo chala bokkalu vunnai vishaka lo lakkalu kappi chupistunnarani amumanam ga vundi kasta media vallu veti medha focus chayyandi

  6. ఎక్కువ సంఖ్యలో corona టెస్ట్ లు చేయండి. మనము ఏ స్థానం లో ఉన్నాము తెలుస్తుంది

  7. నివురుగప్పిన నిప్పులా
    బద్దలు అవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం కర్నూల్ సిటీ…

    కర్నూల్ వైసీపీ MLA హఫీజ్ ఖాన్ అధికార దుర్వినియోగం,
    రాజకీయ ఒత్తిడి లకి తలొగ్గిన కలెక్టర్ వీర పాండ్యన్,
    SP ఫకీరప్ప ల నిర్లక్ష్యం వెరసి కర్నూల్ టౌన్ అల్లకల్లోలం చేసేసారు.
    నిజాలని నిర్భయం గా రాయడానికి కూడా మీడియా కి ధైర్యం లేకుండా పోయింది…

    కర్నూల్ లోకల్ MLA హఫీజ్ ఖాన్ మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని గుర్తించకుండా, మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని కలిసిన వాళ్ళని గుర్తించనివ్వకుండా తన అధికారాన్ని అడ్డుపెట్టి 15 రోజుల క్రితం చేసిన తప్పులు నెమ్మదిగా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి,
    ప్రవేట్ డాక్టర్ లు op చూడకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా MLA హఫీజ్ ఖాన్ తెలిసిన వ్యక్తి కావడం తో కర్నూల్ లో ప్రముఖ గుండె జబ్బుల వైద్యుడు ఇస్మాయిల్ హుస్సేన్ , KM అనే ప్రయివేట్ హాస్పిటల్ అధినేత ఈ నెల 10 వరకు op చూసాడు,14 న కరోనా తో మరణించాడు,
    సుమారు ఆయన 15 రోజుల పాటు 4 వేల మందికి పైగా వైద్యం చేసాడు

    స్థానికుల అనుమానం ప్రకారం మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని రహస్యంగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా నే ఈయన కి కరోనా వచ్చినదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు

    అంటే మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని దాచడం,
    వారి వివరాలు బయటకు రాకుండా వాళ్ళకి రహస్యంగా హఫీజ్ ఖాన్ నే తనకు తెలిసిన ఇస్మాయిల్ అనే డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించాడేమో అనే అనుమానాలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అధికారులు కనుక రాజకీయ నాయకులకు బయపడకుండా ముందు నుండే కఠినంగా ఉంటే
    సుమారు 4 వేల కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడేవి కాదు
    అంతే కాదు ఆ ప్రముఖ డాక్టర్ విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్ కి స్వయానా మామయ్య అంట, ఇంతియాజ్ గారిని కర్నూల్ కలెక్టర్ గా వేసుకొవాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు హఫీజ్ ఖాన్ అని స్థానికుల అభిప్రాయం .
    అందరూ చుట్టాల ను అక్కడే పెట్టేసుకుని కర్నూలు ని మరో ఓల్డ్ సిటీ చేద్దాం అనుకున్నాడేమో అ వైచీప్.
    కర్నూల్ SP ఫకీరప్ప కూడా లాక్డౌన్ ను సక్రమంగా అమలు చేయలేదని న్యూస్ లో చాలా సార్లు వచ్చింది, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేఖంగా MLA కి సన్నిహితుడైన కారణం తో ఒక డాక్టర్ హాస్పిటల్ నడపడం కూడా SP, కలెక్టర్ ల నిర్లక్ష్యమే .

    చాలా పేపర్లలొ KM హాస్పిటల్ లో కరోనా ఓ డాక్టర్ కి వచ్చింది అని చెప్పడానికి భయపడి ఒకరికి వచ్చింది అని రాశారు… చానెల్స్ లొ మాత్రం పేరు ప్రస్తావించకుండా వార్తలు వేశారు.

    కర్నూల్ లో కోవిడ్ టెస్ట్ ల్యాబ్ పెట్టినా ఇప్పటివరకు దానిలో ఒక్క టెస్ట్ కూడా జరగలేదు , టెక్నీషియన్ రాలేదు..
    కానీ ఇస్మాయిల్ హుస్సేన్ అనే డాక్టర్ కి మాత్రం 11 వ తారీఖు న కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు..
    అదే శాంపిల్ ని మళ్ళీ హైదరాబాద్ పంపిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది..

    ఈ రేంజ్ లో ప్రజలతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న
    అధికారులు కేవలం రాజకీయాల కోసం ప్రజాప్రతినిధుల కి అంటకాగితే ఎంత నష్టపోతారో ఇప్పుడైనా అర్ధం చేసుకోవాలి

    MLA ని , ఆయన మాటలకు తలొగ్గిన అధికారులపై చర్యలు తీసుకొవాలని స్దానికులు డిమాండ్
    చెస్తున్నా, పట్టించుకునె వారు లేరు.
    అసలే కర్నూల్ పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం లో ఆరితేరి పోయారు.‌అందుకే లోకల్ మీడియా కూడా భయం భయంగా ఉంది.

    Courtesy: FB

  8. Priyanka Gandhi, Return the money looted from India by your family and husband back to India. Coronavirus can be tackled better. Stay home. Stay blessed

  9. CBN THINNA YENTHO KADHA NTHA MANAKI E MATHRAM FACILITIES UNNAYEE , LEKAPOTHE INKA ADUGUNA UNDE VALLAMU, OKKASARI AALOCHENCHANDI,PERSONAL VERU ,ADMINISTRATION VERU🙏OM NAMAH SIVAYHA

  10. రెండు తెలుగు రాష్ట్రల ప్రజలు ఛీ కొట్టిన ఇంకా బుద్ది రాలేదు

  11. ఒక కుక్కల కొడుకు ని ప్రజలు చీ కొట్టిన బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్న నీచుడు.

    ప్రపంచంలో నే అత్యంత దొంగ లెక్కలు
    దొంగ బుద్ది
    పిచ్చి కుక్క లాగా రాష్ట్ర ప్రభుత్వ ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసిన నీచుడు
    ఊర కుక్కల కోడుకు
    ముదనషటపు వెదవ
    రైతుల కడుపు కొట్టిన నీచమైన వెధవ
    నీచుడు
    నికృష్టుడు
    చండాలుడు
    మోసగాడు
    దిక్కుమాలిన వెదవ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
    బుద్ధి రాదారా. ..?

    తూ
    నీ బతుకు చెడ
    ప్రజల కి సేవ చేయాల్సిన సమయం లో
    ఎక్కడా మూలకు కూసోని
    తోక చానల్
    తోక పేపర్ తోక
    తప్పుడు వార్తలు

    నీకు దేవుడు సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తాడు
    రాష్ట్ర ప్రజలు చెప్పు లు తో కొట్టిన బుద్ధి రాలేదు

  12. 1. Symptoms unnavaallani kada test cheyyali. JAGAN ki chesi kit waste chesaaru..

    2. Ilanti situation lo entidi Kumara Swamy garu.. Lockdown time lo antha mandini ela allow chesaru police lu..oka patient ni discharge cheste intiki velle auto ni anumanthichaledu gani…

  13. దటీజ్ టాటా ప్రతి ఒక్కరూ టాటా ఉత్పత్తుల నె కొందాం నిరుద్యోగం పెరగకుండా పాటు పాటుపడుదాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *