గులాబీ జెండా ఓనర్లను తేల్చేసిన వి.ప్రకాష్ | News Scan Debate | TV5గులాబీ జెండా ఓనర్లను తేల్చేసిన వి.ప్రకాష్ | Information Scan Debate | TV5 Subscribe to TV5 Information for Newest Happenings and Breaking information from …

Related Posts

22 thoughts on “గులాబీ జెండా ఓనర్లను తేల్చేసిన వి.ప్రకాష్ | News Scan Debate | TV5

 1. 2001 nundi party LA lenivallu eppudu ministers. Prakash medhavi2014varaku
  Tharuvatha Maha medhavi. Enka enni rojulu matalu cepputharu.
  M. L. A matladalante k. T. R permistion
  M. P matladalante k. T. R permission kavale
  Minister matladalante k. T. R permission kavale
  Edhe bangaru telangana sir.

 2. ప్రకాష్ గారు మీరు మంచి intellectual, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.

 3. లుచ్చ ప్రతిపక్షాలు
  లుచ్చ రాజకీయ
  చేస్తున్నాయి

 4. prakash sir meeku edaina post estharu. kani vilvalatho kudina rajakiyam mathrame meeru matladali. trs first nundi unnau mari kcr ki cheppi edaina manchi pani cheu. kcr ki bamisalaga unna varu andaru bayatiki vache rojulu daggara lo umdi

 5. Neku unna value nuvve theeskuntunnv…udyogalu ekkadara kukka????? Telangana vachindi meeru padavulu anubhavinchadanikena

 6. గులాబి రంగు స్త్రీలకు ఇష్టమైనది అని తెలిసి పార్టీ జెండాను పెట్టుకున్న కెసిఆర్ ఎంతమంది మహిళలకు తన కేబినెట్లో మంత్రి పదవులు ఎన్ని ఇచ్చినడో చెప్పాలి ప్రకాశ్ గారు.

 7. ప్రకాష్ అన్నా కేసీ ఆర్ మంత్రిపదవి ఇవ్వకపోతే నే తెలంగాణా వేషం వేసి పారిశ్రామిక వేత్తల వద్ద పైసలు గుంజి విద్యార్థుల ప్రాణాలు తీసుకునేలా చేసి సకలజనులసమ్మే లను చేసిన మానవహారాలు వంటావార్పు లు అన్ని త్యాగాలు మర్చిపోయి దొరవారు ఒక్కరే కొట్లాడిండు అని ఎట్లా చెప్పుతావ్ బానిస సంస్కృతి

 8. Prakash garu me CM KCR and family dictatorship family .shortly scams will come out.jai Raghunandan jai BJP jai Modiji.

 9. టిఆర్ఎస్ లో KCR కుటుంబేతరులు ఎవరైనా సి యమ్ కాగలరా?

 10. ఎవరు ఉద్యమకారులు? ఇప్పుడున్న వాళ్ల అందరూ దొంగలే అసలు నాయకులు బయట ఉన్నారు కే సి ఆర్, హరీష్, ఈటెల, తప్ప ఎవరూ ఉద్యమ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *