కార్ మెకానిక్ ఏం చేశాడో చూడండి | Jordar News | hmtvకార్ మెకానిక్ ఏం చేశాడో చూడండి | Jordar Information | hmtv #JordarNews #hmtv ▻ Watch hmtv Reside : ▻ Subscribe to hmtv …

Related Posts

48 thoughts on “కార్ మెకానిక్ ఏం చేశాడో చూడండి | Jordar News | hmtv

  1. ఒరేయ్ రాజకీయ నాయకులు ఏమి చేసినా తప్పు లేదు కానీ. వాళ్ళు బ్రతకడం కోసం అలా చేశారు .దొంగతనం చేయలేదు కదా నువ్వు నీ న్యూస్ నీకు దమ్ముంటే రాజకీయ నాయకుల బ్లాక్ మని బయటకు తీయురా

  2. వీడియో కంటే ముందు ఏంది ని పెట్టె తల్లి. ఆ టైటిల్ ఏంటి కార్ మెకానిక్ ఏం చేసాడో చుడండి. ఏం చెసింటాడు కార్ రిపేర్ చెసింటాడు.

  3. తప్పు ఏమిలేదు ఎందుకో తెలుసా అది తాగినవాలకి మాత్రమే తెలుసు

  4. అన్ని రాష్ట్రాలలో లాగా మందు ను ఒక్క రేట్ కె అమ్మితే ఇన్ని గొడవలు ఉండవు కదా…లేకుంటే …పూర్తిగా ఆపేయాలి…

  5. Government black lo ammuthunte veellu ammithe tappenti bratakadanijki ante dongatanam ayithe cheyyaledu kada Desam dochevallanu pattinchu koru elanti vallani pattukuntaru

  6. ఇలా దొరికాడు అంటే ముందు ఎవరో చెప్పారు లేకపోతే దొరకదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *